Here are the mysteries Facts of Jagannatha Temple that defy Scientific Logic. Puri’s famous Jagannath Temple holds a prominent place of importance for devotees. The Sudarshan Chakra, No planes, no birds fly above the temple, The temple structure, Mystery of Simhadwaram etc
#PuriJagannathTempleMysteries
#JagannathaRathYatra
#PuriJagannathtemplestructure
#noflyzone
#MysteryofSimhadwaram
#SudarshanChakra
#Odisha

ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుని ఆలయంలో రహస్యాల గురించి ఇప్పటితరం వారికి ఏమి తెలియదు.ప్రతి ఒక్క ఆలయంలో ఏదో ఒక రహస్యం ఉంటే.. ఈ ఆలయంలో మాత్రం ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలున్నాయి. అవి అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...పూరి జగన్నాథ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది.